సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

51பார்த்தது
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన అనపర్తి మరిడమ్ అనే బాలుడు లివర్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం చిలకలూరిపేట లోని తన క్యాంపు కార్యాలయం నందు బాలుడి కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు.

தொடர்புடைய செய்தி