అద్దంకి ఎమ్మెల్యే, మంత్రి గొట్టిపాటి. రవికుమార్, లోకసభ పక్షనేత, లావు. కృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీ. వీ ఆంజనేయులు ముగ్గురు కలిసి గురువారం వినుకొండ మండలం, పువ్వాడ గుండ్లకమ్మ నది పై రూ. 20. 15 కోట్ల వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ. ఈ వంతెన ద్వారా వినుకొండ మండలం, పట్టణం చెందిన ప్రజలు బాపట్ల, గుంటూరు జిల్లాలకు సులభంగా రాకపోకల సాగించవచ్చునని తెలిపారు.