AP: పరవాడ ఫార్మాసిటీలోని యాక్టిస్ జనరల్ ఫార్మా కంపెనీలో మంగళవారం మరో ప్రమాదం జరిగింది. కంపెనీలో విధులు నిర్వహిస్తున్న మణికంఠ అనే ఉద్యోగి కంటిలో కెమికల్ పడింది. దాంతో యాజమాన్యం కార్మికుడిని హుటాహుటిన విశాఖలోని కంటి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.