పోలీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడు రన్నింగ్‌ చేస్తూ గుండెపోటుతో మృతి (వీడియో)

50பார்த்தது
గుజరాత్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చి ఓ యువకుడు మృతి చెందాడు. జామ్‌నగర్‌లోని లాల్‌పూర్ తాలూకా మోటా భారుడియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న యువకుడు రన్నింగ్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన సమీపంలోని CCTV కెమెరాలో రికార్డయింది. మృతుడు హేమంత్ భాయ్ జోగల్‌గా గుర్తించారు.

தொடர்புடைய செய்தி