బీర్ల ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు బెడ్లు పంపిణీ

71பார்த்தது
బీర్ల ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు బెడ్లు పంపిణీ
మోటకొండూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు కాంగ్రెస్ శ్రేణులు బీర్ల ఫౌండేషన్ సహకారంతో గురువారం బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మదార్ గౌడ్, డైరెక్టర్ పాండురంగం గౌడ్, మాజీ జడ్పిటిసి మల్లేష్, జిల్లా నాయకులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, కురుమ సంఘం అధ్యక్షులు సిద్ధులు, మండల పార్టీ ఉపాధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி