ఆటో కార్మికుడికి అండగా ఆలేరు ఎమ్మెల్యే

59பார்த்தது
ఆటో కార్మికుడికి అండగా ఆలేరు ఎమ్మెల్యే
యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఆటో కార్మికుడు బొల్లం ఎల్లస్వామి గుట్టపై ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో తోటి ఆటో కార్మికులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్య దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే బీర్ల వెంటనే బుధవారం వారికి ఆర్థిక సాయం అందజేశారు.

தொடர்புடைய செய்தி