అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ఫ్రీ బస్ కల్పించాం: సీఎం

71பார்த்தது
అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ఫ్రీ బస్ కల్పించాం: సీఎం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు కేటాయించామన్నారు. 'ఎన్నికల కోడ్‌ అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుభరోసా కింద రూ.7,200 కోట్లు ఇచ్చాం. గ్రూప్‌ 1,2,3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నాం' అని చెప్పారు.

தொடர்புடைய செய்தி