ఆరు ఇండ్ల కూల్చివేత

83பார்த்தது
వర్ధన్నపేట కట్ర్యాల శివారులోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను తహసీల్దార్ విజయ్ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బంది కూల్చివేశారు. జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నంబర్ 32లో కొంత మంది ఆరు గృహాలను నిర్మించారు. ఈ కట్టడాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కూల్చివేయించారు. ఉప్పరపల్లి క్రాస్రోడ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி