కాజీపేట మండలం బుధవారం మడికొండ గ్రామంలోని బొడ్రాయి వద్ద ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ ఉత్సవాలు.
బతుకమ్మ ఉత్సవాలలో మొదటి రోజైనా ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమైంది. దీనినే చిన్న బతుకమ్మ అని కూడా అంటారు.
సాయంత్రం జోరు వాన పడుతున్న కూడా వానను సైతం పక్కనపెట్టి మహిళలు, పిల్లలు బతుకమ్మలతో వచ్చి బొడ్రాయి వద్ద ఆటపాటలతో ఆడి పాడారు.