మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా సోమవారం వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేసీఆర్ భారీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.