కేఎంసీలో ఉత్కర్ష-24 ప్రారంభం

68பார்த்தது
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో ఉత్కర్ష-24 వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిత్య జీవితంలో వ్యాయామం అవసరమనే విషయాన్ని గుర్తుచేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేఎంసీ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు 5 కె రన్ నిర్వహించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி