ఎంజీఎం 3వ గేట్ వద్ద రోగుల కష్టాలు

57பார்த்தது
వరంగల్ ఎంజిఎం మూడో గేటు వద్ద ఇష్టరాజ్యంగా రోడ్డుపైన ఆటోలో నిలపడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ ఎం ఓ ఉదయం రౌండ్ వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఎంతో పని చేస్తున్నట్టు ఉంటున్నారు. ఆ తర్వాత అక్కడినుండి వెళ్ళిపోతున్నారు. దీంతో గేటు ముందు ఇష్టారాజ్యంగా ఆటోలు నిలుపుతున్నారు. ఇప్పటికైనా ఎంజీఎం అధికారులు పట్టించుకోని ఆటోలు నిలవకుండా చూడాలని రోగులు, రోగుల బంధువులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி