ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులకు అవకాశం

83பார்த்தது
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులకు అవకాశం
హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం నాలుగో విడత ప్రవేశాలకు ఈనెల 20వ తేదీ లోపు అవకాశం కల్పించారు. పదో తరగతి ఉత్తీర్ణత పొంది 14 ఏళ్లు నిండిన ఆసక్తి గల విద్యార్థులు వెబ్సైట్ iti. telangana. gov. in లో దరఖాస్తు చేసుకోవాలని గురువారం సాయంత్రం కాజీపేట ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు తెలిపారు.

தொடர்புடைய செய்தி