భువన్ యాప్ లో సర్వే డేటా నమోదు పై సమావేశం

58பார்த்தது
భువన్ యాప్ లో సర్వే డేటా నమోదు పై సమావేశం
రెవెన్యూ అధికారులు ఆదాయ పెంపు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం వరంగల్ బల్దియాలో భువన్ యాప్ లో సర్వే డేటా నమోదు పురోగతి పై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఆర్ఐ ల వారిగా కేటాయించిన డివిజన్ ల ప్రాతిపదికన భువన్ యాప్ లో నమోదు చేసిన అసెస్మెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி