మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా

58பார்த்தது
వరంగల్ 40వ డివిజన్ లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. డివిజన్లో, మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీ, వంటి మౌలిక సదుపాయాలు కూడా అందించడం లేదని డివిజన్ కార్పొరేటర్ మరిపల్లి రవి అన్నారు. త్వరలోనే ఇవన్నీ చేయాలని, లేకపోతే డివిజన్ ప్రజలతో మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி