భగత్ సింగ్ కలలుగన్నది సోషలిస్టు వ్యవస్థ

60பார்த்தது
భగత్ సింగ్ కలలుగన్నది సోషలిస్టు వ్యవస్థ
రష్యాలో మాదిరిగా భారత దేశంలో కూడా సోషలిస్టు రాజ్యం, సమ సమాజం ఏర్పడాలని భగత్ సింగ్ ఆనాడే అన్నారు. శనివారం రోజున భగత్ సింగ్ 117 వ జయంతి సందర్భంగా ఏవివి జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி