నేటి నుంచి కన్వీనర్‌ వైద్య సీట్లకు వెబ్‌ఆప్షన్లు

50பார்த்தது
నేటి నుంచి కన్వీనర్‌ వైద్య సీట్లకు వెబ్‌ఆప్షన్లు
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రెండో రౌండ్‌లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపింది.

தொடர்புடைய செய்தி