బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల నిరసన

68பார்த்தது
వరంగల్ ఏవివి కళాశాల వద్ద బిఆర్ఎస్, బిజెపి నాయకులు వేసుకున్న టెంట్లను మట్టెవాడ పోలీసులు తొలగిస్తున్నారని సోమవారం బిజెపి, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసుకున్న టెంట్లను మాత్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు అసహనo వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி