ఎంజీఎం సెక్యూరిటీ గార్డా.. మజాకా!

1059பார்த்தது
ఎంజీఎం సెక్యూరిటీ గార్డా.. మజాకా!
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మెరుగైన పాలన కొన్ని నెలలుగా కొనసాగడం లేదు. దీంతో కొన్ని పరిస్థితుల్లో తప్ప సూపరిండెంట్ చాంబర్ కు వెళ్లేందుకు ఎవరూ వెళ్లట్లేదనేది బహిరంగ రహస్యం. పైరవీతో వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు ఏకంగా సూపరిండెంట్ చాంబర్లో వైద్యాధికారుల కుర్చీలో కూర్చొని దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెక్యూరిటీ కార్యాలయమో.? సూపరింటెండెంట్ కార్యాలయమో.? అర్థం కాక వెనుదిరిగి వెళ్తున్నారు.

தொடர்புடைய செய்தி