కేఎంసీలో వైద్య విద్యార్థికి గాయాలు

69பார்த்தது
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో రోడ్లు బాగా లేవని గత కొద్ది రోజులుగా ప్రిన్సిపాల్ కి విద్యార్థులు మొరపెట్టుకున్న స్పందించడం లేదని జూడాలు వాపోతున్నారు. మంగళవారం ఒక వైద్య విద్యార్థి బైక్ పై వస్తూ జారిపడటంతో మోకాలికి గాయమైనట్టు విద్యార్థులు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కెఎంసిలోని రోడ్లను బాగుపరచాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி