అదాలత్ లో బతుకమ్మ సంబరాలు

60பார்த்தது
అదాలత్ లో బతుకమ్మ సంబరాలు
హన్మకొండ జిల్లా అదాలత్ లో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పాల్గొని మహిళ న్యాయవాదులతో కలిసి బతుకమ్మ ఆడి పాడి వారిని ఉత్త్సహ పరిచారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు యం. రమేష్ బాబు, కార్యదర్శి ఎల్. రమేష్, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி