ఆడపడుచులందరికీ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుభాకాంక్ష‌లు

58பார்த்தது
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మహిళలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శనివారం శుభాకాంక్ష‌లు తెలిపారు. పురుషుల‌తో పాటు అన్ని రంగాల్లో మ‌హిళ‌ల‌ది స‌మాన పాత్ర ఉంటుంది అని చెప్పిన ఎంపీ. కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర త్యాగ‌పూరిత‌మైన‌ద‌న్నారు. ‘‘శక్తి స్వరూపిణి స్త్రీ. బహుకృత రూపిణి స్త్రీ. మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ అని అన్నారు. స్త్రీమూర్తి అందిస్తున్న సేవలు వెల కట్టలేనివన్నారు.

தொடர்புடைய செய்தி