త్వరలోనే రాంపూర్ డంపింగ్ యార్డ్ తరలింపు: ఎమ్మెల్యే

55பார்த்தது
త్వరలోనే రాంపూర్ డంపింగ్ యార్డ్ తరలింపు: ఎమ్మెల్యే
హనుమకొండ రాంపూర్ లో అతి ప్రధానమైన సమస్య అయిన డంపింగ్ యార్డ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్ పట్టణానికి మధ్యలో నేషనల్ హైవే సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఈ డంపింగ్ యార్డ్ తరలించేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు.

தொடர்புடைய செய்தி