వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ అనుమతులు రావడం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ని శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీలు కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని, రేవూరి, భూక్యా మురళి నాయక్, లతో కలిసి పుష్పగుచ్చం అందజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు.