అనారోగ్యంతో బిఆర్ఎస్ నేత మృతి

61பார்த்தது
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రరాజు వెంకటేష్ అనారోగ్యంతో గురువారం మరణించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. వెంకటేష్ మరణం బాధాకరమని తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி