కడియం కావ్యకు శుభాకాంక్షలు వెల్లువ

63பார்த்தது
కడియం కావ్యకు శుభాకాంక్షలు వెల్లువ
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మరియు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி