కే వీల్స్ ఎత్తుకెళ్లిన దొంగలను అరెస్టు

53பார்த்தது
కే వీల్స్ ఎత్తుకెళ్లిన దొంగలను అరెస్టు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా టాటా ఏసీ ట్రాలీలో తీగల సురేష్ కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి టాటా ఏసీ ట్రాలీలో కే వీల్స్ ను వేసుకొని అమ్మడానికి వెళ్తున్నాడన్న పక్క సమాచారంతో వల పని పట్టుకున్న దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్, సిబ్బందిని అభినందించిన పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి.

தொடர்புடைய செய்தி