అంగరంగ వైభవంగా శ్రీ పాటిమీది ఆంజనేయస్వామి జయంతి

50பார்த்தது
హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అతి పురాతనమైన స్వయంభు శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి ఆలవైయంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి విగ్రహాన్ని అలంకరించి జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி