యోగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

64பார்த்தது
యోగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డికి గురువారం తొర్రూరు మండల కేంద్రంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో జరిగిన దుర్ఘటనలో గాయపడినారు. త్వరగా కోలుకోవాలని శుక్రవారం కొడకండ్ల మండల కేంద్రంలోని యోగ లింగేశ్వర స్వామి ఆలయంలోనీ పూజారి పాండురంగయ్యతో మండలపార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేయించారు. ఈపూజలో మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி