మువ్వన్నెల జాతీయ జెండా ఎగురుతున్నది గుండెలనిండా

59பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ పరిధి తొర్రూర్ మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో 100 ఫీట్ల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జండా జాతీయ భావాన్ని గుండెలనిండా నింపుతుంది. సోమవారం సాయంత్రం వేళ వీస్తున్న చల్లటి గాలికి ఆకాశంలో ఎగురుతూ తొర్రూర్ ప్రాంతానికి ఒక ఆకర్షణగా నిలుస్తోంది.

தொடர்புடைய செய்தி