కొడకండ్ల ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన

61பார்த்தது
కొడకండ్ల ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎన్నికల జాబితా పై గురువారం ఎంపీడీవో శేషాద్రి సూరి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ముఖ్య నాయకులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు గానీ, సవరణలు గానీ ఉన్నట్లయితే బిఎల్ఓ దృష్టికి తీసుకెళ్లి సవరించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల మండల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி