వరంగల్: ఉద్యమకారులకు న్యాయం చేయాలి

71பார்த்தது
వరంగల్: ఉద్యమకారులకు న్యాయం చేయాలి
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో టీ- జేఏసీ నర్సంపేట డివిజన్ ఛైర్మన్ అంబటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యమకారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన హామీలను నెరవేర్చేలా, ప్రణాళిక చేపట్టి ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. దానికి సంబంధించిన ప్రణాళికపై చర్చించారు. త్వరలో దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி