అక్రమ విద్యుత్ పై ప్రశ్నించిన ఏఈ ని అడ్డుకున్న సిబ్బంది
By vidyasagar 75பார்த்ததுములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మూతపడిన బిల్ట్ కర్మాగారం తీసివేసే పనులకు రాధ స్టీల్ కంపనీ యాజమాన్యం అక్రమంగా కరెంట్ వాడుతున్నారు. 2 కేటగిరి కి ఉన్న షాపు నుండి కంపనీ పనులకు అక్రమంగా విద్యుత్ వాడుతున్నారని సమాచారంతో శుక్రవారం తనిఖీలకు వెళ్లిన ట్రాన్స్కో అధికారులను గేటు లోపలికి వెళ్లనీయకుండా వాగ్వాదానికి దిగిన రాధా స్టిల్స్ కంపనీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.