ములుగు: వన దేవతలను దర్శించుకున్న మంత్రి సురేఖ

587பார்த்தது
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతలను మంత్రి కొండ సురేఖ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి కొండ సురేఖ సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతల ప్రత్యేకత దేశమంతా తెలుసని గతంలో మన ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி