జంగాలపల్లిలో ఆవులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన బిజెపి నేత

83பார்த்தது
జంగాలపల్లిలో ఆవులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన బిజెపి నేత
ములుగు మండలం జంగాలపల్లి నుండి ములుగు వైపు అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు, 3 ఆవు దూడలు మొత్తం 14 పశువులను బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ బుధవారం పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవులను గోమాతగా పూజించే సంస్కృతి భారతీయులదని అన్నారు.

தொடர்புடைய செய்தி