వేప చెట్టు నుంచి కారుతున్న కల్లు

74பார்த்தது
ఈత చెట్టుకో తాటి చెట్టుకో కల్లు రావడం సహజం. కానీ వేపచెట్టుకు కల్లు ధారలు ధారలుగా కారడం మీరెక్కడయినా చూశారా! అదే ఎక్కడో కాదు
మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఈ అద్భుతం జరిగింది. జనం చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చెట్టు పై భాగాన ఉన్నట్టుండి రంధ్రం పడటంతో మూడు రోజులుగా కల్లు ధారలా కారుతోంది. ఇది తెలిసి ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు.

தொடர்புடைய செய்தி