ప్రమాదాన్ని గుర్తించి ఎండిన చెట్టును తొలగించిన పోలీసులు

66பார்த்தது
ప్రమాదాన్ని గుర్తించి ఎండిన చెట్టును తొలగించిన పోలీసులు
మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్టు వార్త సోషల్ మీడియా లో వచ్చిన విషయం తెలిసిందే. ఈవిషంయం పైన గూడూరు సిఐ కలకోట బాబురావు స్పందించి గురువారం కొత్తగూడ ఎస్ఐ కుశ కుమార్ గంగారం ఎస్ఐ రవికుమార్ ల తో మాట్లాడి వెంటనే చెట్లు తొలగించే సిబ్బంది తో తొలగించారు. పోలీసులు చేసిన పనితో చిరు వ్యాపారులు, ప్రజలు వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி