కేసముద్రం: నాలుగు కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు

67பார்த்தது
కేసముద్రం: నాలుగు కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర సోమవారం ముగ్గురు వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం రాగా కేసముద్రం ఎస్సై మురళీదర్ తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని పట్టుకుని విచారించగా బానోత్ హరినాధ్, గుగులోత్ చరణ్, లునవత్ ప్రవీణ్ కుమార్ ముగ్గురు కలిసి రైలులో వెళ్లి ఒడిస్సాకు చెందిన నబీన్ ప్రధాన్ అను వ్యక్తి వద్ద నాలుగు కిలోల గంజాయికొనుక్కొని రైలులో మహబూబాబాద్ వచ్చి అక్కడి నుండి కేసముద్రం వచ్చి, వాహనం కోసం ఎదురు చూస్తుండగా పోలీస్ లు పట్టుకొని కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி