మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం కుటుంబ కలహాలతో ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుల్ గుడిబోయిన శ్రీనివాస్ డ్యూటీలో ఉండి తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిసి కెమెరా వీడియోలో రికార్డు అయింది. కాల్పుల శబ్దం విని అధికారులకు తోటి ఉద్యోగికి సమాచారం అందించారు. మృతునికి భార్య వరలక్ష్మి, కుమారుడు సుశాంత్ లు, శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో దూరంగా మహబూబాబాద్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.