జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజు నియామకం

84பார்த்தது
జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజు నియామకం
బీజేవైఎం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉల్లెంగుల రాజు గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు వెంకటనర్సింహారెడ్డి ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసి, నిరుపేద విద్యార్థుల పక్షాన రాజు కొట్లాడారని వెంకట నర్సింహారెడ్డి తెలిపారు. అందుకే ఆయనకు ఈ పదవి అప్పగించామన్నారు.

தொடர்புடைய செய்தி