అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

77பார்த்தது
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
జనగాం నగరంలోని గ్రేయిన్ మార్కెట్ సమీపంలో వడ్డెర వృతి చేసుకొనే ఇరుగుదిండ్ల కళ్యాణ్(28)అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. గురువారం స్థానికుల సమాచారం ప్రకారం అప్పుల బాధతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందిన కళ్యాణ్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబంలో విషాదం నెలకొన్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி