కాంగ్రెస్ పార్టీతో దేశానికి శ్రీరామరక్ష

61பார்த்தது
కాంగ్రెస్ పార్టీతో దేశానికి శ్రీరామరక్ష
మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని బలపాల గ్రామంలో మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు బలపాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిక్కు నాయక్ ఆధ్వర్యంలో బలపాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி