గార్ల మండలంలో పోలీస్ మీడియా ప్రతినిధుల ఆటవిడుపు

82பார்த்தது
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం గార్ల మండల పరిధిలోని శ్రీ వేట వెంకటస్వామి దేవాలయం పక్కనున్న మైధానంలో ఆదివారం పోలీస్ అండ్ మీడియా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసు, మీడియా ప్రతినిధులకు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు క్రీడలను నిర్వహిస్తే పని ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி