దంతాలపల్లి: నకిలీ పురుగు మందులు అమ్మితే చర్యలు

78பார்த்தது
దంతాలపల్లి: నకిలీ పురుగు మందులు అమ్మితే చర్యలు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నకిలీ పురుగు మందులు అమ్మే ముఠా తిరుగుతుందని వారు రైతులను నేరుగా సంప్రదించి మోసాలకు పాల్పడుతున్నారని ఆదివారం మండల వ్యవసాయాధికారి వాహిని తెలిపారు. మంచి కంపెనీ మందులను తక్కువ ధరకు ఇస్తామని విక్రయిస్తున్నారని అలాంటి వాటిని కొని పంటల్ని పాడుచేసుకోవద్దని సూచించారు. నకిలీ మందుల అమ్మితే చర్యలు తీసుకుంటామని వాహిని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி