ముల్కలపల్లి గ్రామంలో తిరిగి ప్రారంభమైన పెట్రోల్ బంక్

77பார்த்தது
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ శుక్రవారం తిరిగి ప్రారంభమైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవల వచ్చిన వరదకు బంక్ మునిగింది. దీనితో వాహనదారులు పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు పడ్డారు. ఆ బంకుకి మరమ్మత్తులు చేసి తెరుచుకోవడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி