భూపాలపల్లి: సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకం

76பார்த்தது
సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం, కొత్తపల్లి తండా గ్రామ నివాసి అయిన వాంకుడోతు సమ్మక్క ఇంట్లో ఆదివారం సన్నబియ్యంతో చేసిన బోజనం చేశారు. రేషన్ కార్డులున్న నిరుపేదల కుటుంబాలు సన్నబియ్యం ఆహారాన్ని భుజించాలనే సంకల్పంతో ఉగాది పండుగ రోజున సన్నబియ్యం పంపిణిని ప్రారంభించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி