సోది చెపుతూ' ఉద్యోగుల వినూత్న నిరసన

68பார்த்தது
ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విద్యాశాఖ సమగ్ర శిక్షా విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మే సోమవారం 14వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల బాధలు, ఎదుర్కొనే ఇబ్బందులు, వాటి పట్ల ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి చల్ల సునీత దర్శకత్వంలో ఉద్యోగి గడ్డం రజిత ఎరుక (సోది) చెప్పగా, మిగతా ఉద్యోగులుచల్ల సునీత కొత్తూరి రాధిక ఎరుక అడుగుతూ నిరసన తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி