కాళేశ్వరం ఎస్సై భవానిసేన్ రిమాండ్

76பார்த்தது
కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను బుధవారం రిమాండ్ కు తరలించారు. మహాదేవపూర్ మండలం కాలేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్ ను లైంగికంగా వేదించిన ఎస్సై భవానిసేన్ పై కేసు నమోదు చేసి జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி