ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ ఎమ్మెల్యే

62பார்த்தது
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా గురువారం భూపాలపల్లిలోని బస్టాండ్ దగ్గర రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.

தொடர்புடைய செய்தி