కొడంగల్: సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

68பார்த்தது
కొడంగల్: సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని కొడంగల్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అప్పయిపల్లి చెందిన మంగమ్మకు సోమవారం రూ. 60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అత్యవసర సమయాల్లో సీఎంఆర్ఎఫ్ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొడంగల్ వీర శైవ లింగాయత్ సంఘం అధ్యక్షుడు గంతల వీర సంగప్ప, వేణు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி